Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

నూతన స్మార్ట్ కార్డుల పంపిణీ ముహూర్తం ఫిక్స్!.. ఎప్పుడంటే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతన స్మార్ట్ కార్డుల పంపిణీ ముహూర్తం ఫిక్స్!.. ఎప్పుడంటే
Oplus_16908288

వార్త ముఖ్యాంశాలు

  • బద్రాద్రి కొత్తగూడెం జూలై 26 (పున్నమి వార్తలు) TG: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
  • రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
  • ఇప్పటికే కార్డుల ముద్రణ పూర్త పంపించారు.

బద్రాద్రి కొత్తగూడెం జూలై 26 (పున్నమి వార్తలు)
TG: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త
తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా
కుటుంబాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్
కార్డుల పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు పూర్తి
చేసింది. ఇప్పటికే కార్డుల ముద్రణ పూర్త
పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు
తొలి వారంలో లేదా ఆగస్టు 15న పంపిణీ ప్రారంభించే
అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, జులై 31 నాటికి
100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం
అధికారులను ఆదేశించింది. ఇంకాఈ-కేవైసీ పూర్తి
చేయని సుమారు 5 లక్షల మంది లబ్దిదారులు వెంటనే
సమీప రేషన్ దుకాణంలో బయోమెట్రిక్ నమోదు పూర్తి
చేసుకోవాలని సూచించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *