వార్త ముఖ్యాంశాలు
- నూతన వదు వరులను ఆశీర్వదించిన మాజీ హోమ్ మినిస్టర్ తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 11 నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామం లో తూర్పు గోదావరి జిల్లా యస్ సి సెల్ కార్యదర్శి ములగల గోపి అన్నగారి…
- నూతన వదు వరులను ఆశీర్వదించారు.
- పున్నమి రిపోర్టార్ గోపినాధ్ కొండేపూడి.
నూతన వదు వరులను ఆశీర్వదించిన మాజీ హోమ్ మినిస్టర్ తానేటి వనిత
తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 11
నల్లజర్ల మండలం పున్నమి ప్రతినిధి
గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామం లో తూర్పు గోదావరి జిల్లా యస్ సి సెల్ కార్యదర్శి ములగల గోపి అన్నగారి కుమారుడు వివాహ వేడుక లో పాల్గొన్న మాజీ హోమ్ మంత్రివర్యులు గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్ తానేటి వనితమ్మ మండల అధ్యక్షులు వెల్లంకి సుబ్రహ్మణ్యం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బంక అప్పారావు , అనంతపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్లా వెంకటేశ్వరారావు నియోజకవర్గం యూత్ అధ్యక్షులు నక్క పండు ,కొయ్యని సత్యనారాయణ వలిరెడ్డి అర్జున్ రావు , కలం సత్యనారాయణ , వీరమళ్ళ వెంకటేశ్వర రావు , కోరటని రాంబాబు ప్రత్తి మురళి కృష్ణ , వై సన్యాసి రావు ,
బైరెడ్డి శ్రీనివాస్ ముత్యాల నాని , చోడవరపు అప్పన్న గోటుకుల కృష్ణ పాయల హనుమంత్ రావు తదితరులు పాల్గొన్నారు. నూతన వదు వరులను ఆశీర్వదించారు. పున్నమి రిపోర్టార్ గోపినాధ్ కొండేపూడి.