Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నూతన జిల్లా అధ్యక్షుడు అభినయ్‌రెడ్డికి ఘన స్వాగతం,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతన జిల్లా అధ్యక్షుడు అభినయ్‌రెడ్డికి ఘన స్వాగతం,

వార్త ముఖ్యాంశాలు

  • వరదయ్యపాలెం: వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా నూతన అధ్యక్షుడు భూమా అభినయ్‌రెడ్డికి పాండూరు గ్రామంలో ఘన స్వాగతం లభించింది.
  • ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ యువత అధ్యక్షుడు వినోద్‌ యాదవ్‌, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ హరిబాబు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
  • నూతన బాధ్యతలు చేపట్టిన అభినయ్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

వరదయ్యపాలెం: వైఎస్సార్‌సీపీ తిరుపతి జిల్లా నూతన అధ్యక్షుడు భూమా అభినయ్‌రెడ్డికి పాండూరు గ్రామంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ యువత అధ్యక్షుడు వినోద్‌ యాదవ్‌, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ హరిబాబు రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి గజమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలు చేపట్టిన అభినయ్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *