Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలి

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు, సెప్టెంబరు 25: నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులు సమన్వయంతో పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర మానిటరింగ్ అధికారి డా.
  • శ్రీనివాసవర్మ సూచించారు.
  • శుక్రవారం మనుబోలు మండలంలోని పలు పాఠశాలలు, కళాశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 25 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు, సెప్టెంబరు 25: నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులు సమన్వయంతో పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర మానిటరింగ్ అధికారి డా. శ్రీనివాసవర్మ సూచించారు. శుక్రవారం మనుబోలు మండలంలోని పలు పాఠశాలలు, కళాశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య, మాత్రల పంపిణీ, పాఠశాలలోనే మాత్రలు మింగిస్తున్నారా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. నులిపురుగుల వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై టీవీల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. మండలంలో 5,104 మంది విద్యార్థులు ఉండగా, తొలిరోజు 4,889 మందికి మాత్రలు ఇచ్చినట్లు పీహెచ్‌సీ వైద్యురాలు మోసీనా సుల్తానా తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *