వార్త ముఖ్యాంశాలు
- Uploaded Video:
పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మను నిమజ్జనం చేయడానికి రంగప్ప చెరువు వద్దకు వెళ్లిన మహిళలు
అక్కడ నీళ్ళు లేకపోవడం, ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భూమిపైనే బతుకమ్మలను నిమజ్జనం చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు
Uploaded Video: