Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నిర్మల్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటిలో తరగతులు ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిర్మల్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటిలో తరగతులు ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ : అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ క్లాసులు ప్రారంభం అయ్యాయి అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్, సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ యు గంగాధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
  • ప్రతి ఆదివారం తరగతులకు హాజరు కావాలని అన్నారు.
  • ఈ కార్యక్రమం లో డా శ్రీనివాస్, డా రంజిత్ కుమార్, రవీందర్, కవిత, రవి కుమార్ తదితర అధ్యాపకులు, స్రవంతి, గంగాధర్ లు పాల్గొన్నారు.

నిర్మల్ : అంబేద్కర్ యూనివర్సిటీ డిగ్రీ క్లాసులు ప్రారంభం అయ్యాయి అని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్, సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ యు గంగాధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఆదివారం తరగతులకు హాజరు కావాలని అన్నారు. ఈ కార్యక్రమం లో డా శ్రీనివాస్, డా రంజిత్ కుమార్, రవీందర్, కవిత, రవి కుమార్ తదితర అధ్యాపకులు, స్రవంతి, గంగాధర్ లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *