Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 9 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నిత్యవసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు కేజీ బియ్యం గరిష్టంగా 80 నుంచి 82 కూరగాయల రేట్లు 42 -45% పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు గరిష్టంగా కందిపప్పు కేజీ 170 మినప్పప్పు కేజీ 145 వేరుశెనగ కేజీ 185 చేరాయి అన్నారు ఒక ఫ్యామిలీ పై సగటును నెలకు 1200 నుంచి
1300 భారం పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు భారం పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు

నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదల

Leave a comment

Your email address will not be published. Required fields are marked *