Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

నార్జాల గురు ప్రసాద్ భౌతిక కాయానికి నివాళులర్పించిన విప్ అరవ శ్రీధర్ ,ముక్కా వరలక్ష్మి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నార్జాల గురు ప్రసాద్ భౌతిక కాయానికి నివాళులర్పించిన విప్ అరవ శ్రీధర్ ,ముక్కా వరలక్ష్మి

వార్త ముఖ్యాంశాలు

  • నార్జాల గురు ప్రసాద్ భౌతిక కాయానికి నివాళులర్పించిన విప్ అరవ శ్రీధర్ ,ముక్కా వరలక్ష్మి రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు పట్టణo కు చెందిన నార్జాల త్రివిక్రమ్ తండ్రి నార్జాల గురు ప్రసాద్ మరణించారని తెలుసుకొని భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్…
  • అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు తాతంశెట్టి నాగేంద్ర, నార్జాల హేమరాజ్ మొదలగువారు వారి భౌతిక గాయానికి నివాళులర్పించారు.

నార్జాల గురు ప్రసాద్ భౌతిక కాయానికి నివాళులర్పించిన విప్ అరవ శ్రీధర్ ,ముక్కా వరలక్ష్మి

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

రైల్వే కోడూరు పట్టణo కు చెందిన నార్జాల త్రివిక్రమ్ తండ్రి నార్జాల గురు ప్రసాద్ మరణించారని తెలుసుకొని భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు
ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు తాతంశెట్టి నాగేంద్ర, నార్జాల హేమరాజ్ మొదలగువారు వారి భౌతిక గాయానికి నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *