Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నాయుడుపేట వరకు ఈఎంయూ రైళ్లు పొడిగించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాయుడుపేట వరకు ఈఎంయూ రైళ్లు పొడిగించాలి

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట నుంచి నాయుడుపేట వరకు ఈఎంయూ లోకల్ రైళ్లను పొడిగించాలని బీజేపీ నాయకులు, సదరన్ రైల్వే ప్యాసింజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కోరారు.
  • వెంకటాచలం స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగిన సమావేశంలో వినతిపత్రం అందజేశారు.
  • దీనిపై వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించి, సంబంధిత ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

సూళ్లూరుపేట నుంచి నాయుడుపేట వరకు ఈఎంయూ లోకల్ రైళ్లను పొడిగించాలని బీజేపీ నాయకులు, సదరన్ రైల్వే ప్యాసింజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కోరారు. వెంకటాచలం స్వర్ణభారతి ట్రస్ట్‌లో జరిగిన సమావేశంలో వినతిపత్రం అందజేశారు. దీనిపై వెంకయ్య నాయుడు సానుకూలంగా స్పందించి, సంబంధిత ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రితో మాట్లాడతానని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *