Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నాయకులు, కార్యకర్తలతో నేడు కాకాని సమావేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నాయకులు, కార్యకర్తలతో నేడు కాకాని సమావేశం వెంకటాచలం జనవరి 30 పున్నమి విలేకరి సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఆదివారం వెంకటాచలం రానున్నారు.
  • మండల కేంద్రంలోని వైసిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు.
  • పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

నాయకులు, కార్యకర్తలతో నేడు కాకాని సమావేశం
వెంకటాచలం జనవరి 30 పున్నమి విలేకరి
సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ఆదివారం వెంకటాచలం రానున్నారు. మండల కేంద్రంలోని వైసిపి కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మొత్తంగా నేడు జరిగే ఈ సమావేశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకోనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *