Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

నాగర్ కర్నూల్ జిల్లా…..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ▶️ వానాకాల సాగుకు నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు ▶️ పంట అవశేషాల తొలగింపు, దుక్కులు దున్నే పనుల్లో రైతులు బిజీ ▶️ సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం..
  • సేంద్రియ ఎరువుల వినియోగం పెరుగుతోంది

▶️ వానాకాల సాగుకు నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు పొలాలను సిద్ధం చేస్తున్నారు

▶️ పంట అవశేషాల తొలగింపు, దుక్కులు దున్నే పనుల్లో రైతులు బిజీ

▶️ సహజ వ్యవసాయానికి ప్రాధాన్యం.. సేంద్రియ ఎరువుల వినియోగం పెరుగుతోంది

▶️ వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు వేసేందుకు రైతుల సన్నాహాలు

▶️ జిల్లాలో ఈ వానాకాలంలో 6,87,215 ఎకరాల్లో సాగు అంచనా

▶️ ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న పంటల సాగు అధికం

▶️ పత్తి సాగు విస్తీర్ణం 3,08,845 ఎకరాలు

▶️ వరి సాగు 1,92,796 ఎకరాల్లో చేపట్టే అవకాశం

▶️ మొక్కజొన్న సాగు 96,992 ఎకరాలకు చేరే అంచనా

▶️ గత రబీ సీజన్‌లో 6,46,992 ఎకరాల్లో పంటల సాగు

▶️ వానాకాలానికి మొత్తం 59,579 క్వింటాళ్ల విత్తనాల అవసరం

▶️ వరి విత్తనాల అవసరం 48,199 క్వింటాళ్లు

▶️ మొక్కజొన్న విత్తనాల అవసరం 7,779 క్వింటాళ్లు

▶️ పత్తి విత్తనాల అవసరం 2,780 క్వింటాళ్లు

▶️ జిల్లాకు 1,21,881 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా

▶️ యూరియా అవసరం 66,508 మెట్రిక్ టన్నులు

▶️ డీఏపీ అవసరం 14,089 మెట్రిక్ టన్నులు

▶️ కాంప్లెక్స్ ఎరువుల అవసరం 37,203 మెట్రిక్ టన్నులు

▶️ వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు

▶️ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని రైతుల ఆందోళన

▶️ వర్షాలు ప్రారంభమైన వెంటనే సాగు పనులు వేగవంతం చేస్తామని రైతుల వెల్లడి

▶️ జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు వివరాల వెల్లడి….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *