వార్త ముఖ్యాంశాలు
- ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కొణిదెల నాగబాబు గారికి జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
- రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం లక్ష్యంగా సాగే ఏపీ గ్రీన్ కార్యక్రమాల్లో నూతన బాధ్యతలతో నాగబాబు గారు విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
- పర్యావరణ పరిరక్షణతో పాటు హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఈ బాధ్యతలు మరింత దోహదపడాలని మనసారా కోరుకుంటున్నట్లు కొట్టే వెంకటేశ్వర్లు గారు తెలిపారు.
ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కొణిదెల నాగబాబు గారికి జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం లక్ష్యంగా సాగే ఏపీ గ్రీన్ కార్యక్రమాల్లో నూతన బాధ్యతలతో నాగబాబు గారు విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఈ బాధ్యతలు మరింత దోహదపడాలని మనసారా కోరుకుంటున్నట్లు కొట్టే వెంకటేశ్వర్లు గారు తెలిపారు.