Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

నవంబర్ 9 తర్వాత నోటిఫికేషన్ పై అంచనాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నవంబర్ 9 తర్వాత నోటిఫికేషన్ పై అంచనాలు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా హైదరాబాద్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆరు నెలల్లోగా నిర్వహించవలసి ఉందని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పేర్కొన్నారు.
  • ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ చేసేందుకు స్పీకర్ కు లేక ఇవ్వనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో సర్ ప్రక్రియ నవంబర్ 9న పూర్తయ్యే అవకాశం ఉండగా ఆ తర్వాత ఉప ఎన్నికపై నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా
హైదరాబాద్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆరు నెలల్లోగా నిర్వహించవలసి ఉందని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ చేసేందుకు స్పీకర్ కు లేక ఇవ్వనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో సర్ ప్రక్రియ నవంబర్ 9న పూర్తయ్యే అవకాశం ఉండగా ఆ తర్వాత ఉప ఎన్నికపై నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *