Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల మధ్య వివాదం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

• కాకినాడ ఎస్ కె కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాలలో సద్దుమణిగిన విద్యార్థుల మధ్య వివాదం

• జిల్లా ఎస్పీ, కలెక్టర్ జోక్యంతో వివాదానికి ముగింపు

• మొబైల్ ఫోన్ మిస్ అయిన అంశంలో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు, తెలుగు విద్యార్థుల మధ్య వివాదం

• అధికారుల స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు

• తమకు సహాయంగా నిలిచిన అధికారులకు ధన్యవాదాలు తెలిపిన మణిపూర్ విద్యార్థులు

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *