Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ సమరభేరి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ సమరభేరి

వరంగల్ జిల్లా నర్సంపేట్ నియోజకవర్గంలో.
1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులుఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై నిరసన6 గ్యారెంటీల అమలు ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేసిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.
ఈ కార్యక్రమానికి పరిశీలకలుగా మాజీ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఏనుగల రాకేష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.
అటకెక్కిన ఆరు గ్యారెంటీలు.. ఎగవేసినహామీలు.అతీగతీలేనిడిక్లరేషన్లు.మాట మార్చిన మేనిఫెస్టో! అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ఏరుదాటాకతెప్ప తగలేసింది. 420 హామీలు నెరవేర్చకపోగా పలు సంక్షేమ పథకాలను నీరుగార్చింది ఆరు గ్యారంటీలు ఇచ్చి 1000 రోజులు దాటినా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలంఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు దాటినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసించి అధికారాన్ని అప్పగించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం .మహిళలకు నెలకుఆర్థిక సహాయం, వితంతువుల పెన్షన్, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు, విద్ రూ.5 లక్షల విద్యా భర ఇందిరమ్మ ఇళ అంశాలను ప్రభుత అమలు డిమాండ్ చేశారు బంధు, రైతు బీ ఉచిత విద్యుత్, మొదలైనవి.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ మాజీ స్టేట్ డైరెక్టర్ మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ జిల్లా నాయకులు నియోజకవర్గ కోఆర్డినేటర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు మండల పార్టీ అధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాక్స్ ఛైర్మెన్ లూ మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసిలు క్లస్టర్ బాధ్యలు నియోజకవర్గ నాయకులు మండల పార్టీ ముఖ్య నాయకులు, అన్ని మండలాల పట్టణ ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మహిళా నాయకులు యూత్ నాయకులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు సర్పంచులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు వార్డు అధ్యక్షులు పట్టణ పార్టీ ముఖ్య నాయకులు, పాల్గొన్నారు.

నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ సమరభేరి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *