నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం లోని బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు మాజీ చైర్మన్ .మాజీ ఎంపీపీ .మాజీ ఓ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ .వీరందరూ మాట్లాడుతూ.
1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులుఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యంపై నిరసన6 గ్యారెంటీల అమలు ఎక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ శ్రీ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలియజేసిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.
అటకెక్కిన ఆరు గ్యారెంటీలు.. ఎగవేసినహామీలు.అతీగతీలేనిడిక్లరేషన్లు.మాట మార్చిన మేనిఫెస్టో! అధికారం కోసం అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ ఏరుదాటాకతెప్ప తగలేసింది. 420 హామీలు నెరవేర్చకపోగా పలు సంక్షేమ పథకాలను నీరుగార్చింది ఆరు గ్యారంటీలు ఇచ్చి 1000 రోజులు దాటినా హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలంఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల పేరుతో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు దాటినా ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైంది
మహిళలకు నెలకుఆర్థిక సహాయం, వితంతువుల పెన్షన్, రైతులు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలు, విద్ రూ.5 లక్షల విద్యా భర ఇందిరమ్మ ఇళ అంశాలను ప్రభుత అమలు డిమాండ్ చేశారు బంధు, రైతు బీ ఉచిత విద్యుత్, అని పేర్కొన్నారు.
