Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
  • స్టేషన్ రికార్డులు, డ్యూటీ రోస్టర్లు, యాక్సిడెంట్ కేసుల పురోగతిని పరిశీలించిన ఎస్పీ, పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
  • పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నివారణకు ముమ్మర చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యంను ఆదేశించారు.

నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, డ్యూటీ రోస్టర్లు, యాక్సిడెంట్ కేసుల పురోగతిని పరిశీలించిన ఎస్పీ, పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నివారణకు ముమ్మర చర్యలు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. ప్రజల భద్రత, సురక్షితమైన ప్రయాణం కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *