Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

నందలూరు మండల ప్రజల విజ్ఞప్తి మేరకు నందలూరు రైల్వే స్టేషన్ నందు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు రాజ్యసభ సభ్యులు శ్రీ మేడా రఘునాథ రెడ్డి గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నందలూరు మండల ప్రజల విజ్ఞప్తి మేరకు నందలూరు రైల్వే స్టేషన్ నందు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు రాజ్యసభ సభ్యులు శ్రీ మేడా రఘునాథ రెడ్డి గారు

వార్త ముఖ్యాంశాలు

  • నందలూరు మండల ప్రజల విజ్ఞప్తి మేరకు నందలూరు రైల్వే స్టేషన్ నందు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు రాజ్యసభ సభ్యులు శ్రీ మేడా రఘునాథ రెడ్డి గారు రైల్వే చీఫ్ ఆఫీసర్ తో మాట్లాడడం జరిగినది సానుకూలంగా స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు సదురు విషయంపై త్వరలో నిర్దిష్ట సమయం…
  • ఇది ఒక మంచి శుభ పరిణామంగా నందలూరు మండల ప్రజలు హర్షిస్తున్నారు.

నందలూరు మండల ప్రజల విజ్ఞప్తి మేరకు నందలూరు రైల్వే స్టేషన్ నందు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు రాజ్యసభ సభ్యులు శ్రీ మేడా రఘునాథ రెడ్డి గారు రైల్వే చీఫ్ ఆఫీసర్ తో మాట్లాడడం జరిగినది సానుకూలంగా స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు సదురు విషయంపై త్వరలో నిర్దిష్ట సమయం ట్రైన్ స్టాపింగ్ ప్రోగ్రాం చేస్తామని దానికి తప్పనిసరిగా రాజ్యసభ సభ్యులు రావలసిందిగా ఆహ్వానించారు, ఎంపీ గారు వస్తానని హామీ ఇచ్చారు. ఇది ఒక మంచి శుభ పరిణామంగా నందలూరు మండల ప్రజలు హర్షిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *