నందలూరులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ జులూస్, రక్తదాన శిబిరం..
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నందలూరులో నిర్వహించిన జులూస్, భారీ రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగిందని గవర్నమెంట్ గెజిట్ ఖాజీ సయ్యద్ మొయినుద్దీన్ హుస్సేనీ తెలిపారు. రక్తదానంలో పాల్గొన్న వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించిన యువత, ఆటో యూనియన్, పోలీసు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

నందలూరులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ జులూస్, రక్తదాన శిబిరం..
నందలూరులో ఘనంగా మిలాద్-ఉన్-నబీ జులూస్, రక్తదాన శిబిరం.. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నందలూరులో నిర్వహించిన జులూస్, భారీ రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగిందని గవర్నమెంట్ గెజిట్ ఖాజీ సయ్యద్ మొయినుద్దీన్ హుస్సేనీ తెలిపారు. రక్తదానంలో పాల్గొన్న వారిని అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి సహకరించిన యువత, ఆటో యూనియన్, పోలీసు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

