Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

దువ్వూరు వద్ద ఎర్రచందనం స్మగ్లర్‌పై పోలీసుల కాల్పులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దువ్వూరు వద్ద ఎర్రచందనం స్మగ్లర్‌పై పోలీసుల కాల్పులు

వార్త ముఖ్యాంశాలు

  • పోలీసులపై తిరగబడిన స్మగ్లర్ జాకీర్‌పై కాల్పులు కాలికి గాయం..
  • ఆసుపత్రికి తరలింపు దువ్వూరు: కడప జిల్లాలోని దువ్వూరు వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం.
  • పోలీసులపై తిరగబడిన ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

పోలీసులపై తిరగబడిన స్మగ్లర్ జాకీర్‌పై కాల్పులు

కాలికి గాయం.. ఆసుపత్రికి తరలింపు

దువ్వూరు: కడప జిల్లాలోని దువ్వూరు వద్ద ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. పోలీసులపై తిరగబడిన ఎర్రచందనం స్మగ్లర్ జాకీర్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ కాల్పుల్లో జాకీర్ కాలికి గాయమైనట్లు సమాచారం. గాయపడిన జాకీర్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం కడప జిల్లాలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *