Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు లొ ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

దుత్తలూరు
Date 26.1.2026
దుత్తలూరు మండలం సిద్ధార్థ స్కూల్‌ వారి ఆధ్వర్యంలో మిన్నంటిన గణతంత్ర దినోత్సవ సంబరాలు
​నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా, సిద్ధార్థ స్కూల్‌లో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థుల దేశభక్తి గీతాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో దుత్తలూరు సెంటర్ మరియు స్కూల్ ప్రాంగణం మారుమోగిపోయింది.
భారీ జాతీయపతాకం ప్రదర్శన అందరిని ఆకర్శించింది. ఈ కార్యక్రమం లొ మండలం తహసీల్దార్ గారు స్కూల్ కరెస్పాండంట్ శంకరరెడ్డి గారు స్కూల్ అధ్యాపకులు, మండలం అధికారులు పాల్గొన్నారు.

దుత్తలూరు లొ ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు

దుత్తలూరు లొ ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *