Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు తహసీల్దార్ నాగరాజు జెండా ఎగర వేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు తహసీల్దార్ నాగరాజు జెండా ఎగర వేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
oplus_0

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండలంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా తహసీల్దార్ నాగరాజు మన జాతీయ జెండా ఎగర వేసారు, ఆనంతరం,77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తహసీల్దార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగం సృష్టించాడు జనవరి 26న మనకు పూర్తి స్వతంత్రం వచ్చినప్పటికీ మనదేశంలో కుల…

దుత్తలూరు మండలంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా తహసీల్దార్ నాగరాజు మన జాతీయ జెండా ఎగర వేసారు, ఆనంతరం,77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తహసీల్దార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగం సృష్టించాడు జనవరి 26న మనకు పూర్తి స్వతంత్రం వచ్చినప్పటికీ మనదేశంలో కుల మత భేదాలు లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఉండాలని ఆనాడు మన దేశానికి త్యాగం చేసిన త్యాగమూర్తులను గుర్తు చేసుకుంటున్నాం కనుక మన దేశంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నతమైన చదువుల్లో అభ్యసించి మనం అందరం కూడా వారి అడుగు జాడల్లో నడవాలని చదువుతున్న చిన్నారులు ఉన్నతమైన స్థానంలో ఉండాలని 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో దుత్తలూరు సిద్ధార్థ స్కూల్ కరస్పాండెంట్ శంకర్, చిన్నారులు, టీడీపీ కార్యకర్తలు, తహసీల్దార్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *