Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు గంజాయి సాగు కేసులో కీలక విషయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు గంజాయి సాగు కేసులో కీలక విషయాలు

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరులో గంజాయి సాగు కేసు దర్యాప్తులో సుబ్బారెడ్డి నేరచరిత్ర వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
  • గతంలో చోరీలు, గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు అప్పుల నుంచి బయటపడేందుకు గంజాయి సాగుకు పాల్పడినట్లు సమాచారం.
  • ఈ కేసులో దుత్తలూరుకు చెందిన ఉప్పలపాటి వెంకట సుబ్బారెడ్డి, మల్లవరపు మనోహర్, గోపవరపు రాజాతో పాటు మన్యం జిల్లాకు చెందిన మరో ముగ్గురి పేర్లు వెల్లడయ్యాయి.

దుత్తలూరులో గంజాయి సాగు కేసు దర్యాప్తులో సుబ్బారెడ్డి నేరచరిత్ర వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గతంలో చోరీలు, గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు అప్పుల నుంచి బయటపడేందుకు గంజాయి సాగుకు పాల్పడినట్లు సమాచారం. ఈ కేసులో దుత్తలూరుకు చెందిన ఉప్పలపాటి వెంకట సుబ్బారెడ్డి, మల్లవరపు మనోహర్, గోపవరపు రాజాతో పాటు మన్యం జిల్లాకు చెందిన మరో ముగ్గురి పేర్లు వెల్లడయ్యాయి. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *