Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు ఎస్ఐగా మహేంద్ర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరు ఎస్ఐగా మహేంద్ర

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గంగుల సుభాషిని ఇటీవల బదిలీ అయ్యారు.
  • ఉదయగిరిలో పనిచేస్తున్న బి.మహేంద్రను నూతన ఎస్ఐగా నియమించారు.
  • ఈక్రమంలో ఆదివారం ఆయన దుత్తలూరు పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు.

దుత్తలూరు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గంగుల సుభాషిని ఇటీవల బదిలీ అయ్యారు. ఉదయగిరిలో పనిచేస్తున్న బి.మహేంద్రను నూతన ఎస్ఐగా నియమించారు. ఈక్రమంలో ఆదివారం ఆయన దుత్తలూరు పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *