Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

దీపావళి సందర్భంగా మళ్లీ వచ్చిన బిఎస్ఎన్ఎల్ రూపాయి సిమ్ ఆఫర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దీపావళి సందర్భంగా మళ్లీ వచ్చిన బిఎస్ఎన్ఎల్ రూపాయి సిమ్ ఆఫర్

వార్త ముఖ్యాంశాలు

  • *దీపావళి సందర్భంగా మళ్లీ వచ్చిన BSNL రూపాయి SIM ఆఫర్* స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫర్ లో చాలామంది వినియోగదారులకు కేవలం ఒక్క రూపాయికి ఒక SIM కార్డ్ అందించాం అని, ఆదరించిన ఉమ్మడి తుర్పు గోదావరి జిల్లా BSNL వినియోగదారులకు, వివిధ…
  • పలువురు వినియోగదారుల విజ్ఞప్తి మేరకు మళ్లీ ఇంకొకసారి దీపావళి పండుగ సందర్భం గా ఈ ఆఫరును తీసుకొచ్చామని, ఉమ్మడి గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో మేళాలు రోడ్ షోలు నిర్వహిస్తున్నామని, కేవలం ఒక్క రూపాయికి ఒక SIM కార్డ్ అందిస్తున్నాము అని, "కేవలం ఒక్క రూపాయితో 30…
  • పరిమితమైన ఈ ఆఫరును అందరూ వినియోగించుకోవాలని కోరారు

*దీపావళి సందర్భంగా మళ్లీ వచ్చిన BSNL రూపాయి SIM ఆఫర్*

స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫర్ లో చాలామంది వినియోగదారులకు కేవలం ఒక్క రూపాయికి ఒక SIM కార్డ్ అందించాం అని, ఆదరించిన
ఉమ్మడి తుర్పు గోదావరి జిల్లా BSNL వినియోగదారులకు, వివిధ కళాశాలలు, సంస్థల యాజమాన్యాలకు ఒక పత్రికా ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలియచేసారు.

పలువురు వినియోగదారుల విజ్ఞప్తి మేరకు మళ్లీ ఇంకొకసారి దీపావళి పండుగ సందర్భం గా ఈ ఆఫరును తీసుకొచ్చామని, ఉమ్మడి గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలలో మేళాలు రోడ్ షోలు నిర్వహిస్తున్నామని, కేవలం ఒక్క రూపాయికి ఒక SIM కార్డ్ అందిస్తున్నాము అని, “కేవలం ఒక్క రూపాయితో 30 రోజుల పాటు రోజుకి 2GB డేటా మరియూ అపరిమిత కాల్స్ BSNL అందిస్తోంది” అని ఉమ్మడి తుర్పు గోదావరి జిల్లా BSNL ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ పలివెల రాజు తెలియజేసారు. పరిమితమైన ఈ ఆఫరును అందరూ వినియోగించుకోవాలని కోరారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *