వార్త ముఖ్యాంశాలు
- పున్నమి ప్రతి నిధి ప్రకాశాల పండుగ దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు సుదర్శన్ మిశ్రా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
- ఈ దీపావళి పండుగ అందరికీ ఆనందం, సంతోషం, సమృద్ధి నింపాలని ఆయన ఆకాంక్షించారు.
పున్నమి ప్రతి నిధి
ప్రకాశాల పండుగ దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు సుదర్శన్ మిశ్రా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ దీపావళి పండుగ అందరికీ ఆనందం, సంతోషం, సమృద్ధి నింపాలని ఆయన ఆకాంక్షించారు.