Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన యువమోర్చ అధ్యక్షులు ఉపేందర్ గౌడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన యువమోర్చ అధ్యక్షులు ఉపేందర్ గౌడ్

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం పున్నమి ప్రతినిధి దీపాల పండుగ దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లా బిజెపి యువమోర్చా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
  • “ఈ దీపావళి పండుగ మీకు మరియు మీ కుటుంబానికి ప్రకాశవంతమైన అభివృద్ధి, అపారమైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.
  • మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!” అని ఆయన తెలిపారు.

ఖమ్మం పున్నమి ప్రతినిధి

దీపాల పండుగ దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లా బిజెపి యువమోర్చా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
“ఈ దీపావళి పండుగ మీకు మరియు మీ కుటుంబానికి ప్రకాశవంతమైన అభివృద్ధి, అపారమైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!” అని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *