Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు

వార్త ముఖ్యాంశాలు

  • యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు ఈ రోజు భువనగిరి మండలం అనాజీపురం గ్రామం లొ దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిగా స్కూల్ ఫౌండర్ చైర్మన్ Rev ఫాదర్…

యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు
ఈ రోజు భువనగిరి మండలం అనాజీపురం గ్రామం లొ దివ్య బాల స్కూల్ లొ ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లొ ముఖ్య అతిగా స్కూల్ ఫౌండర్ చైర్మన్ Rev ఫాదర్ కటా రాజులు గారు పాల్గున్నారు,
ఈ సందర్బంగా విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి అని తెలిపారు మరియు స్కూల్ కరస్పాండెంట్ చిన్నప్ప గారు మాట్లాడుతు ప్రజా స్వామ్యం లొ ఓటు చాల విలేవైనది అని తెలిపారు, విద్యార్థులు రాజకీయంగా ఎడగలి అని పిలుపు ఇచ్చారు ఈ కార్యక్రమం లొ ప్రిన్సిపాల్ సౌజన్య గారు మట్లాడుతు ఎన్నికలు గెల్పుందిన విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కి కృషి చెయ్యాలి అని తెలిపారు ఈ కార్యక్రమం లొ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *