Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

దసరా బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దసరా బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దసరా బతుకమ్మ పండుగలకు భీమేశ్వర ఆలయం ముస్తాబవుతుంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా సద్దుల బతుకమ్మ విజయదశమి పర్వదినాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు

దసరా బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *