Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

దళిత బహుజన అణగారిన ప్రజలకు భూమి పంపిణీ చేసిన మహా గొప్ప వ్యక్తి రావి నారాయణరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దళిత బహుజన అణగారిన ప్రజలకు భూమి పంపిణీ చేసిన మహా గొప్ప వ్యక్తి రావి నారాయణరెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • 5 జూన్ 2026 రోజున భువనగిరి మండలం తన సొంతం గ్రామమైన బొల్లెపల్లి లోగల కాంస్య విగ్రహానికి తన జయంతి సందర్భంగా పూలమాలతో నివాళులు అర్పించి మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ చిలుక మారి గణేష్ మాదిగ మరియు కొండాపురం శ్రీనివాస్ మాదిగ మండల…

5 జూన్ 2026 రోజున భువనగిరి మండలం తన సొంతం గ్రామమైన బొల్లెపల్లి లోగల కాంస్య విగ్రహానికి తన జయంతి సందర్భంగా పూలమాలతో నివాళులు అర్పించి మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ చిలుక మారి గణేష్ మాదిగ మరియు కొండాపురం శ్రీనివాస్ మాదిగ మండల కన్వీనర్లు గార్లు మాట్లాడుతూ తన పోరాటంలో భాగంగా మా చిన్నతనం నుండి చరిత్ర చూస్తున్న సందర్భంగా తను చేసిన గొప్ప తనాలు లో భాగంగా దళిత బహుజన అణగారిన కులాల వారికి భూ పంపిణీ చేసి వారు ఆదర్శంగా నిలిచినారు తన పదవులకు స్వచ్ఛందంగా విరమము చేసుకొని పేద ప్రజల తోటి జీవితం గడిపిన మహా వ్యక్తి నారాయణ రెడ్డి గారు తన స్ఫూర్తి ఆధారంగానే ఎమ్మార్పీఎస్ ఉద్యమం లో పోరాటం చేసి వారికి ఉన్న డిమాండ్లను హక్కులు సాధించుకున్న నేపథ్యంలో వారు చూపినటువంటి మార్గంలోని ఎమ్మార్పీఎస్ ఉద్యమం జరిగింది,
వారు బోనగిరి ప్రాంతం నివాసులు మరియు ఎమ్మార్పీఎస్ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమించడంలో భువనగిరి గడ్డ నిలిచింది ఈ కార్యక్రమంలో దళిత అణగారి ప్రజలు పాల్గొన్నారు,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *