వార్త ముఖ్యాంశాలు
- తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- ఈ మేరకు సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ పడే ఛాన్స్ ఉందని తెలిపింది.
- ఈ మేరకు వడ్లు ఆరబోసిన రైతులు, ఇతర పంటల రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు....
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు వడ్లు ఆరబోసిన రైతులు, ఇతర పంటల రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు….