Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

తెలంగాణలో డయల్‌ 112 సేవల ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తెలంగాణలో డయల్‌ 112 సేవల ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో డయల్‌ 112 సేవలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌ డీజీలు, సీపీలు, సీఐడీ చీఫ్‌ చారుసిన్హా, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ షికా గోయల్‌ హాజరు డయల్‌ 112 ద్వారా 18 అత్యవసర సేవలు అందుబాటులోకి రానున్నాయి పోలీసు, అగ్నిమాపక, వైద్య…

పున్నమి: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో డయల్‌ 112 సేవలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌

డీజీలు, సీపీలు, సీఐడీ చీఫ్‌ చారుసిన్హా, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ షికా గోయల్‌ హాజరు

డయల్‌ 112 ద్వారా 18 అత్యవసర సేవలు అందుబాటులోకి రానున్నాయి

పోలీసు, అగ్నిమాపక, వైద్య సేవలు ఒకే నంబర్‌తో అందుబాటులోకి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *