Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

తూ.గో: పొలాల్లో పెద్దపులి.. ALERT

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తూ.గో: పొలాల్లో పెద్దపులి.. ALERT

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి (పున్నమి ప్రతినిధి) తాళ్లపూడి మండలం తుపాకులగూడెం, రాగోలపల్లి పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చారని ఎమ్మార్వో (MRO) లక్ష్మీ లావణ్య తెలిపారు.
  • ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
  • పంట పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు ప్రజలను కోరారు.

తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి (పున్నమి ప్రతినిధి) తాళ్లపూడి మండలం తుపాకులగూడెం, రాగోలపల్లి పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చారని ఎమ్మార్వో (MRO) లక్ష్మీ లావణ్య తెలిపారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. పంట పొలాలకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు ప్రజలను కోరారు. పులి సంచారంతో స్థానిక రైతులు, ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *