Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

తూ.గో: కన్నబిడ్డలను చంపిన తల్లి.. కోర్టు తీర్పు ఇదే.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తూ.గో: కన్నబిడ్డలను చంపిన తల్లి.. కోర్టు తీర్పు ఇదే.

వార్త ముఖ్యాంశాలు

  • ఇద్దరు చిన్నారులను హత్య చేసిన కేసులో పూరేటి లక్ష్మీ అనూషకు రాజమండ్రి 5వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది.
  • 2021 అక్టోబర్ 10న రాజమండ్రి మల్లయ్య పేటలో తన కుమార్తె, కుమారుడిని చున్నీతో ఉరివేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.

ఇద్దరు చిన్నారులను హత్య చేసిన కేసులో పూరేటి లక్ష్మీ అనూషకు రాజమండ్రి 5వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. 2021 అక్టోబర్ 10న రాజమండ్రి మల్లయ్య పేటలో తన కుమార్తె, కుమారుడిని చున్నీతో ఉరివేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *