Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. సర్వదర్శనానికి 6 గంటలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. సర్వదర్శనానికి 6 గంటలు

వార్త ముఖ్యాంశాలు

  • తిరుమల, సెప్టెంబర్ 21, 2026: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది.
  • సెప్టెంబర్ 20న మొత్తం 72,019 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
  • ఆ రోజు తిరుమలలో నమోదైన భక్తుల వివరాలు: 👥 మొత్తం భక్తులు: 72,019 🪒 తలనీలాలు సమర్పించిన భక్తులు: 25,431 💰 హుండీ కానుకలు: ₹3.50 కోట్లు 🍬 లడ్డూ విక్రయాలు: 4.64 లక్షలు 🍚 అన్నప్రసాదం: 2.03 లక్షలు 🏥 అశ్విని ఆసుపత్రి సేవలు పొందిన…

తిరుమల, సెప్టెంబర్ 21, 2026:
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెప్టెంబర్ 20న మొత్తం 72,019 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆ రోజు తిరుమలలో నమోదైన భక్తుల వివరాలు:

👥 మొత్తం భక్తులు: 72,019
🪒 తలనీలాలు సమర్పించిన భక్తులు: 25,431
💰 హుండీ కానుకలు: ₹3.50 కోట్లు
🍬 లడ్డూ విక్రయాలు: 4.64 లక్షలు
🍚 అన్నప్రసాదం: 2.03 లక్షలు
🏥 అశ్విని ఆసుపత్రి సేవలు పొందిన వారు: 3,736
⏳ నేటి దర్శన పరిస్థితి

సెప్టెంబర్ 21న తిరుమలలో ప్రస్తుతం 6 వెయిటింగ్ కంపార్టుమెంట్లు ఉన్నాయి. SSD టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.

భక్తులు ప్రస్తుత రద్దీ పరిస్థితులను గమనించి తమ దర్శన ప్రయాణాన్ని ప్రణాళిక చేసుకోవాలని సూచన.

ఓం నమో వేంకటేశాయ 🙏
గోవిందా.. గోవిందా!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *