Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

తిరుపతి-విజయవాడ, మధ్య కొత్త సర్వీసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిరుపతి-విజయవాడ, మధ్య కొత్త సర్వీసులు

వార్త ముఖ్యాంశాలు

  • తిరుపతి సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి తిరుపతి విమానాశ్రయం నుంచి విజయవాడకు ప్లై91 నూతన విమాన సర్వీసు గురువారం ప్రారంభమైంది.
  • కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ఈ సర్వీసును ప్రారంభించారు.
  • విమానాశ్రయ అగ్నిమాపక విభాగం వాటర్ కేనన్ సెల్యూట్తో స్వాగతం పలికింది.

తిరుపతి సెప్టెంబర్ 10 పున్నమి ప్రతినిధి

తిరుపతి విమానాశ్రయం నుంచి విజయవాడకు ప్లై91 నూతన విమాన సర్వీసు గురువారం ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ఈ సర్వీసును ప్రారంభించారు. విమానాశ్రయ అగ్నిమాపక విభాగం వాటర్ కేనన్ సెల్యూట్తో స్వాగతం పలికింది. అనంతరం తొలి ప్రయాణికుడికి బోర్డింగ్ పాస్ అందజేసి కేక్ కట్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *