Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

తిమ్మాజీపేట మండలం లో ఉపాధి పనులను పరిశీలించిన ఏపీఓ సత్యనారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిమ్మాజీపేట మండలం లో ఉపాధి పనులను పరిశీలించిన ఏపీఓ సత్యనారాయణ

వార్త ముఖ్యాంశాలు

  • తిమ్మాజీపేట, మే 19: మండల పరిధిలోని బాజీపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పాత కాలువల పొడిగింపు పనులను మంగళవారం అదనపు కార్యక్రమ అధికారి (ఏపీఓ) సత్యనారాయణ పరిశీలించారు.
  • ఈ సందర్భంగా పని ప్రదేశంలో కూలీలకు పలు సూచనలు చేశారు.
  • గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి పనులకు హాజరై, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

తిమ్మాజీపేట, మే 19: మండల పరిధిలోని బాజీపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పాత కాలువల పొడిగింపు పనులను మంగళవారం అదనపు కార్యక్రమ అధికారి (ఏపీఓ) సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా పని ప్రదేశంలో కూలీలకు పలు సూచనలు చేశారు. గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి పనులకు హాజరై, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటయ్య, కూలీలు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *