Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

తాడి గ్రామం తరలింపు పైముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు స్పష్టమైన ప్రకటనవిడుదలచేయాలి*సిఐటియు నాయకులు గని శెట్టి డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తాడి గ్రామం తరలింపు పైముఖ్యమంత్రిచంద్రబాబునాయుడు స్పష్టమైన ప్రకటనవిడుదలచేయాలి*సిఐటియు నాయకులు గని శెట్టి డిమాండ్

వార్త ముఖ్యాంశాలు

  • పరవాడ.
  • గత 20 సంవత్సరాలుగా తీవ్ర కాలుష్యంలో అల్లాడుతున్న తాడి గ్రామాన్ని తరలింపు పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని సిఐటియు నాయకులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
  • గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటనలు ఇచ్చి జీవో ఇచ్చిన అమలుకు నోచుకోలేదని అన్నారు.

పరవాడ. గత 20 సంవత్సరాలుగా తీవ్ర కాలుష్యంలో అల్లాడుతున్న తాడి గ్రామాన్ని తరలింపు పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా పర్యటన సందర్భంగా స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలని సిఐటియు నాయకులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటనలు ఇచ్చి జీవో ఇచ్చిన అమలుకు నోచుకోలేదని అన్నారు. తర్వాత వైసిపి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని కుటమి నాయకులు మల్ల ఎన్నికల్లో హామీ ఇచ్చి గెలుపొందిన నేటికీ ఏ విధమైన జీవో గాని స్పష్టమైన ప్రకటన గాని ఇవ్వకుండా గందరగోళపరుస్తున్నారని కాలుష్యంతో ప్రజల అల్లాడుతున్నారని ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఫార్మా పరిశ్రమల మధ్యన తాడి ఉండడం వలన ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని వెంటనే గ్రామాన్ని తరలించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా పోరాటం తప్పదని గని శెట్టి హెచ్చరించారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *