Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తల్లి మందలింపుతో అలిగి వెళ్లిన బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన అనుమసముద్రం ఎస్సై జిలాని

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తల్లి మందలింపుతో అలిగి వెళ్లిన బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన అనుమసముద్రం ఎస్సై జిలాని

వార్త ముఖ్యాంశాలు

  • ఏఎస్‌పేట మండల కేంద్రంలో నివసిస్తున్న ఓ కుటుంబానికి చెందిన ఆయుష అనే బాలిక తల్లి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది.
  • వరంగల్‌కు చెందిన ఈ కుటుంబం జీవనోపాధి కోసం ఏఎస్‌పేటలో ఉంటోంది.
  • బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఎస్సై జిలానీకి ఫిర్యాదు చేశారు.

ఏఎస్‌పేట మండల కేంద్రంలో నివసిస్తున్న ఓ కుటుంబానికి చెందిన ఆయుష అనే బాలిక తల్లి మందలించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. వరంగల్‌కు చెందిన ఈ కుటుంబం జీవనోపాధి కోసం ఏఎస్‌పేటలో ఉంటోంది. బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఎస్సై జిలానీకి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఎస్సై తన సిబ్బందితో గాలింపు చేపట్టి బాలికను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం బాలికలు ఆమె తల్లి, కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. తమ కుమార్తెను సురక్షితంగా అప్పగించిన ఎస్సై జిలానీ, పోలీసు సిబ్బందికి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *