Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Updates

*తల్లికి వందనం’ పథకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు.*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *అమరావతి : ‘తల్లికి వందనం’ పథకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు.* *జులై మొదటి వారంలో ‘తల్లికి వందనం’ పథకం అమలుకు నిర్ణయం.* *68 లక్షల మంది విద్యార్థులకు వర్తించనున్న పథకం.* *‘తల్లికి వందనం’ పథకం అమలుకు సుమారు రూ.9 వేల కోట్లు అవసరమని గుర్తింపు.*

*అమరావతి : ‘తల్లికి వందనం’ పథకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు.*

*జులై మొదటి వారంలో ‘తల్లికి వందనం’ పథకం అమలుకు నిర్ణయం.*

*68 లక్షల మంది విద్యార్థులకు వర్తించనున్న పథకం.*

*‘తల్లికి వందనం’ పథకం అమలుకు సుమారు రూ.9 వేల కోట్లు అవసరమని గుర్తింపు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *