Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Updates

సమయ పాలన పాటించని మద్యం షాప్ లు,,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సమయ పాలన పాటించని మద్యం షాప్ లు,,

వార్త ముఖ్యాంశాలు

  • సమయ పాలన పాటించని మద్యం షాప్ లు,, దుత్తలూరు మండలంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయలు,, దుత్తలూరు మండలంలో ఉ 9:30 గం..నుంచే మద్యం అమ్మకాలు,,చోద్యం చూస్తూ, మామూళ్ళ మత్తులో ఎక్స్చేంజ్ అధికారులు...
  • మాకు మామూళ్లు ఇస్తే మద్యం షాపులు ఎప్పుడైనా తెరుచుకోవచ్చు, అమ్ముకోవచ్చు,.....

సమయ పాలన పాటించని మద్యం షాప్ లు,,

దుత్తలూరు మండలంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయలు,,

దుత్తలూరు మండలంలో ఉ 9:30 గం..నుంచే మద్యం అమ్మకాలు,,చోద్యం చూస్తూ, మామూళ్ళ మత్తులో ఎక్స్చేంజ్ అధికారులు… మాకు మామూళ్లు ఇస్తే మద్యం షాపులు ఎప్పుడైనా తెరుచుకోవచ్చు, అమ్ముకోవచ్చు,…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *