Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తమిళనాడు గవర్నర్‌గా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తమిళనాడు గవర్నర్‌గా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి!

వార్త ముఖ్యాంశాలు

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించినట్లు సమాచారం.
  • రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డికి కీలకమైన రాజ్యాంగ పదవి దక్కడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని తమిళనాడు గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించినట్లు సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డికి కీలకమైన రాజ్యాంగ పదవి దక్కడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *