Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం!

వార్త ముఖ్యాంశాలు

  • టీ & కాఫీ సెంటర్ ఏర్పాటు చేసుకుని నెలకు రూ.30,000 నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం!
  • ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలు టీ & కాఫీ సెంటర్లు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది.
  • 🔹 Native Araku Coffee 🔹 Chai Rasta 🔹 Gatos Cafe బ్యాంకు రుణం పొందే అవకాశం PMEGP ద్వారా 35% వరకు సబ్సిడీ అవకాశం.

టీ & కాఫీ సెంటర్ ఏర్పాటు చేసుకుని నెలకు రూ.30,000 నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం!
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలు టీ & కాఫీ సెంటర్లు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంది.
🔹 Native Araku Coffee
🔹 Chai Rasta
🔹 Gatos Cafe
బ్యాంకు రుణం పొందే అవకాశం PMEGP ద్వారా 35% వరకు సబ్సిడీ అవకాశం.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆసక్తి ఉన్న మహిళలు తమ జిల్లాలోని వెలుగు కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
పెట్టుబడి ఎంత?
ఎంత రుణం లభిస్తుంది?
సబ్సిడీ ఎంత ఉంటుంది?
దరఖాస్తు ఎలా చేసుకోవాలి? ఈ ప్రశ్నలు కార్యాలయాన్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందడుగు వేయండి!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *