Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తప్పుడు వార్తలు పెడితే వారిపై చర్యలు..హోం మంత్రి అనిత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • తప్పుడు వార్తలు పెడితే వారిపై చర్యలు..
  • అమలాపురం, అక్టోబరు 27 (పున్నమిప్రతినిధి) : *తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన ప్రభుత్వం, ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తం* *ఓ మోస్తరు వర్షంతో ప్రస్తుతానికి సాధారణంగా ఉన్న వాతావరణం* *సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను వైరల్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు* తుఫాన్ రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం- పడమటిపాలెం…

తప్పుడు వార్తలు పెడితే వారిపై చర్యలు..
అమలాపురం, అక్టోబరు 27 (పున్నమిప్రతినిధి) :
*తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన ప్రభుత్వం, ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తం*

*ఓ మోస్తరు వర్షంతో ప్రస్తుతానికి సాధారణంగా ఉన్న వాతావరణం*

*సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను వైరల్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు*

తుఫాన్ రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం- పడమటిపాలెం మధ్య తీరం దాటుతుంది అంటూ అసత్య ప్రచారాలు
గాలులు అని, అంతర్వేదిలో మేఘాలు కమ్ముకున్నాయి అంటూ పాత వీడియోలను వైరల్ చేస్తున్న ఆగంతకులు
అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన హోం మంత్రి*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *