వార్త ముఖ్యాంశాలు
- రేపు నిర్వహించనున్న నిరసన ర్యాలీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు ఢిల్లీకి బయలుదేరారు.
- ఆయనతో పాటు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సునీల్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనమయ్యారు.
- దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు.
రేపు నిర్వహించనున్న నిరసన ర్యాలీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు ఢిల్లీకి బయలుదేరారు. ఆయనతో పాటు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సునీల్ రెడ్డి కూడా ఢిల్లీకి పయనమయ్యారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు.