వార్త ముఖ్యాంశాలు
- నిర్మల్ జిల్లా అక్టోబర్ 11 (పున్నమి ప్రతినిధి) నిర్మల్: ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్, ఢిల్లీ తిలక్ నగర్ ఎమ్మెల్యే, వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన జర్నైల్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
- ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ, నిర్మల్ జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు.
- పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరంపై అభిప్రాయాలు పంచుకున్నారు.
నిర్మల్ జిల్లా అక్టోబర్ 11 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్: ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సయ్యద్ హైదర్, ఢిల్లీ తిలక్ నగర్ ఎమ్మెల్యే, వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన జర్నైల్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ, నిర్మల్ జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరంపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ భేటీ తెలంగాణలో ఆప్ కార్యకలాపాల విస్తరణకు దోహదపడుతుందని సయ్యద్ హైదర్ ఆశాభావం వ్యక్తం చేశారు.