వార్త ముఖ్యాంశాలు
- కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఢిల్లీలో ఈ రోజు భేటీ అయ్యారు.
- నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను విన్నవించేందుకు నిన్న సాయంత్రం ఎమ్మెల్యే రామారావు పటేల్ వెళ్లారు.
- అందులో భాగంగానే కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ ఢిల్లీలో ఈ రోజు భేటీ అయ్యారు. నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను విన్నవించేందుకు నిన్న సాయంత్రం ఎమ్మెల్యే రామారావు పటేల్ వెళ్లారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కేంద్ర మంత్రితో ఎమ్మెల్యే పలు అంశాలను చర్చించారు.