Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్లలో ఖాళీ పోస్టుల భర్తీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్లలో ఖాళీ పోస్టుల భర్తీ కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
  • అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలు, అర్హతలు, దరఖాస్తు విధానాన్ని పరిశీలించాలని అధికారులు సూచించారు.

డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్లలో ఖాళీ పోస్టుల భర్తీ

కడప, ఆగస్టు 14: పున్నమి ప్రతినిధి: కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.

అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లోని నిబంధనలు, అర్హతలు, దరఖాస్తు విధానాన్ని పరిశీలించాలని అధికారులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *