Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

డి ఆర్ సి సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన : కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డి ఆర్ సి సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన : కలెక్టర్

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల డిఆర్సి కేంద్రాల తనిఖీని ఈరోజు ఉదయమే చేపట్టిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
  • 👉 బుధవారం ఉదయమే గట్టుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిఆర్సి సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
  • 👉 మొదటి విడత ఎన్నికలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల డిఆర్సి కేంద్రాల తనిఖీని ఈరోజు ఉదయమే చేపట్టిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.
👉 బుధవారం ఉదయమే గట్టుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన డిఆర్సి సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
👉 మొదటి విడత ఎన్నికలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.
👉 ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నం అయితే తన దృష్టికి తేవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పి సీఈవో శ్రీనివాసరావు, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, చండూరు ఆర్డీవో శ్రీదేవి తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *