Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తెలంగాణ

డిసెంబర్ 3 నుండి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఏసిబి వారోత్సవాలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డిసెంబర్ 3 నుండి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఏసిబి వారోత్సవాలు!

వార్త ముఖ్యాంశాలు

  • నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) లంచం అడగడం తీసుకోవడం నేరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
  • ఈ నెల 3 నుండి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఏసీబీ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆమె తన ఛాంబర్ లో లంచం నేరమని తెలిపేలా రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు.
  • పరిపాలనలో పారాదర్శకత అవసరమని ఎవరైనా ప్రభుత్వ అధికారి ఉద్యోగి లంచం అడిగితే వెంటనే 1 0 6 4 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలియజేయాలని ఆమె తెలిపారు.

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి )
లంచం అడగడం తీసుకోవడం నేరమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 3 నుండి 9 వరకు నిర్వహించనున్న తెలంగాణ ఏసీబీ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆమె తన ఛాంబర్ లో లంచం నేరమని తెలిపేలా రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. పరిపాలనలో పారాదర్శకత అవసరమని ఎవరైనా ప్రభుత్వ అధికారి ఉద్యోగి లంచం అడిగితే వెంటనే 1 0 6 4 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి తెలియజేయాలని ఆమె తెలిపారు. అవినీతిని అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వాట్సాప్ నెంబర్ 9 4 4 0 4 4 6 1 0 6, ఫేస్బుక్ ఏసీబీ తెలంగాణ, అలాగే పోస్టర్లో ముద్రించిన క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *